అనుమతులతో వ్యాపారాలు చేసుకోవాలి

2చూసినవారు
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేసుకునే చిరు, పెద్ద వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. పట్టణంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి లైసెన్సులు పొందడం అవసరమని, ఈ ప్రక్రియ మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యాపారాలు చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్