సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు

8చూసినవారు
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. మార్కాపురం జిల్లా కేటాయింపునకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును కూడా సీఎం పూర్తి చేస్తారని ఎమ్మెల్యే విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్