నేడు గిద్దలూరు కు కలెక్టర్ విజయ సునీత

2చూసినవారు
నేడు గిద్దలూరు కు కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లి గ్రామ ప్రభుత్వ వైద్యశాలను బుధవారం కలెక్టర్ విజయ సునీత సందర్శించనున్నారు. సంజీవిని హాస్పిటల్స్ ఏర్పాటు నేపథ్యంలో గతంలోనూ ఈ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. మరోసారి ఆసుపత్రిని సందర్శించి, అక్కడి ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. సంజీవిని హాస్పిటల్స్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్