కొమరోలు: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
కొమరోలు: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రేపు ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మండలంలోని రెడ్డి చర్ల, బ్రాహ్మణ పల్లె పంచాయతీలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్