మొంథా తుఫాన్: అరటి రైతులకు కన్నీటి గాథ

0చూసినవారు
మొంథా తుఫాన్: అరటి రైతులకు కన్నీటి గాథ
గిద్దలూరులో మొంథా తుఫాన్ కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బురుజుపల్లిలో ఎకరానికి లక్షల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన అరటి పంట, చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలులతో గెలలతో సహా నేలకొరిగింది. అప్పులు చేసి పంట పండించిన రైతులు, పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్