జరిగిన ఘటనపై వివరాలు వెల్లడించిన డ్రైవర్

15చూసినవారు
అర్ధవీడు మండలం పాతినేనిపల్లి గ్రామంలో డ్రైవర్ నబి, క్లీనర్ గోపాల్ మధ్య తలెత్తిన వివాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది. గోపాల్, డ్రైవర్ నబి పై బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నబి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై స్కూల్ యాజమాన్యానికి గోపాల్ లేనిపోనివి చెప్పాడని డ్రైవర్ నబి వాపోయారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్