గిద్దలూరులో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

67చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా గల ఎస్టీ కాలనీలో ఆదివారం ఏకలవ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఏకలవ్యుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురుభక్తి గల మహోన్నత వ్యక్తి ఏకలవ్యుడు. ఈరోజు ఏకలవ్య జయంతి పురస్కరించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని అశోక్ రెడ్డి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్