గిద్దలూరులో రైతు సంఘల సమాఖ్య సమావేశం

2చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరులోని తిరుమల కన్వర్షన్ హాల్‌లో బుధవారం రైతు సంఘాల సమాఖ్య సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొక్కజొన్న, పొగాకు గిట్టుబాటు ధరలు, స్థానిక నీటి వనరుల సమస్యలపై రైతులు చర్చించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే మార్గాలను రైతు సంఘం నాయకులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్