అదనపు న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి

2చూసినవారు
ఆదివారం, మార్కాపురం జిల్లా గిద్దలూరులో 2వ నూతన జూనియర్ సివిల్ కోర్టు కార్యాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్రతో పాటు పలువురు న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నూతన కోర్టు ఏర్పాటుతో స్థానిక న్యాయ సేవలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్