మరో మారు రద్దయ్యే అవకాశం..?

12చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ వాగు గురువారం ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ దర్శనాలను మరోమారు నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారులు శుక్రవారం పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you