షార్ట్ ఫిలింకు వేదికైన కంభం చెరువు

5198చూసినవారు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువులలో రెండోదైన కంభం చెరువు వద్ద పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం, హైదరాబాదుకు చెందిన బుల్లితెర నటులు కంభం చెరువు కట్టపై షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తూ కనిపించారు. కంభం చెరువును చూసి వారు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ ప్రాంతంలో ఇంత పెద్ద చెరువు ఉండడం అదృష్టమని తెలిపారు. ఈ షార్ట్ ఫిలింలో కంభం చెరువు విశిష్టత, ప్రాముఖ్యతను వివరిస్తామని నటులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్