బాలికలు అత్యాచారం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష

7చూసినవారు
బాలికలు అత్యాచారం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 2023లో అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి గురువారం ఒంగోలు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. అప్పటి ఎస్సై సుబ్బరాజు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. రెండేళ్ల విచారణ అనంతరం నిందితుడు నేరం చేసినట్లు నిర్ధారించి కోర్టు ఈ శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్