నల్లమల ఘాట్ రోడ్డులో లారీ ఆగిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్

1823చూసినవారు
నల్లమల ఘాట్ రోడ్డులో లారీ ఆగిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్
గిద్దలూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో గిద్దలూరు-నంద్యాల ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. చీమకుర్తి నుండి అనంతపురం వైపు వెళ్తున్న గ్రానైట్ లోడుతో ఉన్న లారీ ఘాట్ రూట్ ఎక్కే సమయంలో మధ్యలో ఆగిపోవడంతో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్