మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్లో ఈ నెల 27, 28వ తేదీలలో జరిగే వర్చువల్ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. ఇంధనం పొదుపు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు నెల్లూరులో జరగవలసిన మహానాడు రద్దు అయిందని, అందుకే ఆన్లైన్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.