దేవదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

1చూసినవారు
దేవదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్