గిద్దలూరు పరిసర ప్రాంతాలలో మోస్తరు వర్షం

7చూసినవారు
విశాఖపట్నం వాతావరణ శాఖ అంచనాల మేరకు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రస్తుతం కొనసాగుతోంది. బలమైన గాలులు లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగలేదు. వాతావరణ శాఖ రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ముందస్తుగా తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్