రోడ్డు మార్జిన్ లో చిక్కుకుపోయిన ఆయిల్ టాంకర్

0చూసినవారు
రోడ్డు మార్జిన్ లో చిక్కుకుపోయిన ఆయిల్ టాంకర్
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ లోడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన దిగి చిక్కుకుపోయింది. ఇటీవల నూతనంగా రోడ్డు వేసిన కాంట్రాక్టర్ రోడ్డు పక్కన కాంక్రీట్ వేయడం పూర్తి చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మార్జిన్ దిగిన లారీ అక్కడే చిక్కుకుపోవడంతో అటువైపు నుంచి వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్