రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ఘటనలో గిద్దలూరుకు చెందిన మనోజ్ మృతి చెందాడు. కారు డ్రైవర్ నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్