నేడు రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

10చూసినవారు
నేడు రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ
రాచర్ల మండలంలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు నేటి నుండి అందజేయనున్నట్లు తహశీల్దార్ ఎల్. వెంకటేశ్వర్లు తెలిపారు. అనుములపల్లి గ్రామంలో 1251 మందికి, డీ గురువాయిపల్లి రెవిన్యూ ఇలాకాలో 189 మందికి, మాధవపురం రెవిన్యూ ఇలాకాలో 92 మందికి, పాలకవీడు రెవిన్యూ ఇలాకాలో 1238 మందికి, సోమిదేవిపల్లి రెవిన్యూ ఇలాకాలో 568 మందికి పాస్ పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమం 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ రెవిన్యూ ఇలాకాల వారీగా జరుగుతుంది.

సంబంధిత పోస్ట్