విద్యుత్ సరఫరాకు అంతరాయం

0చూసినవారు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 29వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల కారణంగా కసనపల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని చింతలపల్లి, కసినపల్లి గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్