కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

2చూసినవారు
కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 8వ తేదీ శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్