రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

15చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 27వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని తాతిరెడ్డి పల్లి గ్రామానికి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గృహ, వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, ప్రజలు గమనించి సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్