మాజీ సీఎం ను కలిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి

2చూసినవారు
మాజీ సీఎం ను కలిసి ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసీపీ నాయకులు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్