ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

7చూసినవారు
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
మార్కాపురం జిల్లా కంభం పట్టణ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్