సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

1చూసినవారు
గిద్దలూరు పట్టణంలో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ పథకాలు తమకు కూడా వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్