కంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి వేడుకలు

2179చూసినవారు
కంభంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతి  వేడుకలు
కంభం స్థానిక ఎంఈవో కార్యాలయంలో సోమవారం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ సత్తార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ చిన్ని, పద్మావతీదేవి, శేఖర్, కాంతారావు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు సేవలను స్మరించుకుని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్