పుల్లయ్య హోటల్ లో దొంగలు బీభత్సం

13చూసినవారు
పుల్లయ్య హోటల్ లో దొంగలు బీభత్సం
గిద్దలూరు పట్టణంలోని వైయస్సార్ సెంటర్లో ఉన్న పుల్లయ్య హోటల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. హోటల్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, మోనిటర్, రూ. 10 వేల నగదును దొంగలు అపహరించారు. మంగళవారం తెల్లవారుజామున హోటల్ తెరిచేందుకు వచ్చిన యజమాని ఈ దొంగతనాన్ని గుర్తించారు. గతంలో కూడా ఇలాంటి దొంగతనం జరిగిందని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని యజమాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్