టిడిపి సీనియర్ నాయకుడు మృతి

2చూసినవారు
టిడిపి సీనియర్ నాయకుడు మృతి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గోపాలుని పల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వీరం రెడ్డి రాఘవరెడ్డి అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి దగ్గరి బంధువు. రాఘవరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు లేదా రేపు జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్