కమ్మేసిన పొగ మంచు

5చూసినవారు
శుక్రవారం తెల్లవారుజాము నుంచి మార్కాపురం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 8 గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వాహనాలు నడపాలని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్