నీట మునిగిన పంట పొలాలు

6చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం మండలంలో మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల కంభం చెరువుకు వరద నీరు చేరింది. ఈ వరద నీరు అలుగు రూపంలో పారుతూ వందల ఎకరాలలో ఉన్న పసుపు, అరటి, మిర్చి, కంది పంటలను ముంచెత్తింది. ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you