ప్రకాశం జిల్లా కొండపిలో టిడిపి కార్యకర్తలు గురువారం జరిగిన మహానాడుకు ఆటోలలో భారీ ర్యాలీగా తరలివచ్చారు. కొండపి ఎమ్మెల్యే, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ఆధ్వర్యంలో మహానాడు రెండవ రోజు జరిగింది.
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించి, మహానాడులో పాల్గొన్నారు.