అదుపుతప్పి లారీ బోల్తా

2చూసినవారు
అదుపుతప్పి లారీ బోల్తా
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామ సమీపంలో సోమవారం ఐరన్ లోడుతో కడప నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మూలమలుపు వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు డ్రైవర్ తెలిపారు. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :