మార్కాపురం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన సుందర రావు బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే 7095132391 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.