రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

2164చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొమరోలు మండలానికి చెందిన ప్రవీణ్ కుమార్, శివ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్