గిద్దలూరులో ద్విచక్ర వాహనం అపహరణ

5చూసినవారు
గిద్దలూరులో ద్విచక్ర వాహనం అపహరణ
మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ ముందు మంగళవారం సాయంత్రం నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది. అన్నా క్యాంటీన్ ఎదురుగా రైల్వే స్టేషన్ గోడ వద్ద తరుణ్ అనే వ్యక్తి తన వాహనాన్ని ఉంచగా, గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. దొంగిలించబడిన వాహనాన్ని గుర్తించిన వారు 9346707546 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని యజమాని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్