ఎమ్మెల్యే ఇంటి వద్ద కోలాహలం

10చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నివాసం వద్ద గురువారం నూతన సంవత్సరం పురస్కరించుకొని కోలాహలం నెలకొంది. పలువురు కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి అభినందించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్