జాతీయ రహదారిపై వాహన తనిఖీలు

13చూసినవారు
జాతీయ రహదారిపై వాహన తనిఖీలు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం స్థానిక సీఐ మల్లికార్జున వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన ధ్రువపత్రాలను పరిశీలించి, డ్రైవర్లకు జాగ్రత్తలు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్