రెండు కిడ్నీలు చెడిపోవడంతో మహిళ ఆవేదన: సహాయం కోసం ఎదురుచూపు

5చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఏబిఎం పాలెంలో నివాసం ఉంటున్న మౌలాభి అనే మహిళకు రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైంది. ఇటీవల మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమెకు వైద్యులు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయాలని సూచించారు. భర్త మరణం, కొడుకు అవిటివాడు కావడంతో ఆమె కష్టాల్లో ఉంది. వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న మౌలాభి, దాతలు ముందుకు వచ్చి ఫోన్ పే నంబర్ 9908067857 ద్వారా సహాయం చేయాలని వేడుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్