శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు

3చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దోష నివారణ కోసం కొందరు భక్తులు శివలింగానికి రుద్రహోమం, రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలను చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్