పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్న జలపాతం

2920చూసినవారు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని భైరవకోన ఆలయ ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటీవల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకృతి ప్రేమికులు దీనిని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నారు, మరికొందరు ఆ నీటిలో స్నానం చేస్తూ సేద తీరుతున్నారు.

సంబంధిత పోస్ట్