డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడ్డ బొలెరో

0చూసినవారు
డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడ్డ బొలెరో
మంగళవారం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం నందన మారెళ్ళ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను కందుకూరులో దింపిన తర్వాత ఎర్రగొండపాలెం వెళ్తుండగా, బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్ యాకోబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్