మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో 1, 2వ వార్డుల్లో శనివారం క్లీన్ స్వీప్ కార్యక్రమం జరిగింది. చెత్తకుప్పలను తొలగించి, కాలీ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. నాలాలు, మేజర్ కాలువలను శుభ్రపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. తడి చెత్త-పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ
టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.