గిద్దలూరు: ప్రభుత్వ వైద్యశాలలో కనిగిరి వ్యక్తి మృతి

81చూసినవారు
గిద్దలూరు: ప్రభుత్వ వైద్యశాలలో కనిగిరి వ్యక్తి మృతి
అనారోగ్యంగా ఉందంటూ కనిగిరికి చెందిన ఓవ్యక్తి శుక్రవారం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం చేరగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే సమాచారాన్ని వైద్యులు కనిగిరి పోలీసులకు చేరవేశారు. పోలీసులు గిద్దలూరులో మృతి చెందిన వ్యక్తి ఫోటోను సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేసి చనిపోయిన వ్యక్తం రమణయ్యగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్