కనిగిరి: మెడికల్ మాఫియాపై ఫిర్యాదు

3చూసినవారు
కనిగిరి: మెడికల్ మాఫియాపై ఫిర్యాదు
కనిగిరిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ ప్రతినిధులు మెడికల్ ఆఫీసర్ ఫిరోజ్కు వినతిపత్రం సమర్పించి, మెడికల్ మాఫియా అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నాయని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుమందులు, అనుమతి లేని అబార్షన్ మందుల విక్రయాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :