కనిగిరి దత్తపీఠంలో లలితా సహస్ర పారాయణం

1చూసినవారు
మార్కాపురం జిల్లా కనిగిరిలోని శివ నగర్ కాలనీలో గల దత్తపీఠంలో మంగళవారం చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని భక్తులు లలితా సహస్ర పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు దత్త స్రవపారాయణం ఏర్పాటు చేసి, దత్తాత్రేయ స్వామి, లలితా పరమేశ్వరి అమ్మవార్లను స్మరిస్తూ ప్రత్యేక భక్తి గీతాలను ఆలపించారు. చంద్రగ్రహణం రోజున పారాయణం చేయడం వలన శుభం కలుగుతుందని భక్తులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్