మిక్సర్ లారీ బోల్తా

2చూసినవారు
ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని ఉప్పలపాడు గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం కాంక్రీట్ మిక్సర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. లారీ డ్రైవర్ కథనం ప్రకారం, ఫార్చునర్ కారు రాంగ్ రూటులో అడ్డురావటంతో ఆ కారును తప్పించబోయి లారీ బోల్తా పడిందని తెలిపారు. లారీని రెండు జెసిబిల సహాయంతో బయటకు తీశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్