పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

7చూసినవారు
పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో శనివారం నాగరాజు అనే వ్యక్తి స్థలం ఖాళీ చేయాలన్న అధికారుల ఆదేశాలను పాటించకపోవడంతో, బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించినప్పుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ నాగరాజు స్పందించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్