కనిగిరిలో రెచ్చిపోయిన దొంగలు

2321చూసినవారు
కనిగిరిలో రెచ్చిపోయిన దొంగలు
బుధవారం అర్ధరాత్రి మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు చోరీకి యత్నించారు. అపార్ట్మెంట్లోని ఓ మహిళ అప్రమత్తమై కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్