గొర్రెలను ఎత్తుకు వెళ్ళిన దొంగలు

4చూసినవారు
గొర్రెలను ఎత్తుకు వెళ్ళిన దొంగలు
మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం గ్రామంలో సోమవారం రాత్రి వెంకట నారాయణ అనే రైతుకు చెందిన 8 గొర్రెలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఉదయాన్నే గొర్రెలు కనిపించకపోవడంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్