రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
మార్కాపురం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు గ్రామ సమీపంలో గురువారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో పామూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్